About Us - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

About Us

స్వప్నం సాకారమవుతున్న వేళ ..

అక్షరంతో అనుబంధం ఈనాటిది కాదు. చిన్నతనంలో అల్లిబిల్లిగా నే దిద్దిన అక్షరాలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ బతుకై ముందుకు   నడిపిస్తూ వచ్చాయి. తెలుగునాట అగ్రశ్రేణి దిన పత్రిక అయిన ఈనాడుతో మొదలైన పాత్రికేయ జీవితంలో ఆంధ్రభూమితో పాటు అనేకానేక పత్రికల్లో వృత్తి బాధ్యతలు నిర్వహించిన సుదీర్ఘానుభవం అడుగడుగునా ఆనందమయం. డెస్క్ లో సంపాదక బాధ్యతల నిర్వహణతోపాటు రిపోర్టర్ గా క్షేత్రస్తాయిలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రింట్ మీడియా తో పాటు...ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వివిధ బాధ్యతలు నిర్వహించాను. అంతే కాకుండా అంతర్జాల పత్రికల్లో రచనలు చేసాను. ఈ నేపధ్యంతో ఈ వెబ్ పత్రికను వెలువరిస్తూ ... సహృదయులైన మీ ఆదరాభిమానాలను ఆశిస్తున్నాను. 

వర్తమాన రాజకీయ, సంస్కృతీ వైభవ ప్రాభావాలతో పాటు వెండితెర విశేషాలను ఆసక్తికరంగా అందించాలనే సంకల్పబలంతో ప్రారంభించిన ఈ అంతర్జాల పత్రిక మే అందరి మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మొదలెట్టిన ఈ సరికొత్త అక్షర యాత్రలో...అవసరమైన సలహాలు, సూచనలు సదా అందిస్తారని భావిస్తూ... 


PVDS Prakash
Editor & Content Co-ordinator
Mobile: +91-90005 44160
Email - editorpvdsprakash@gmail.com
You can follow me on facebook  google plus 



About PVDS Prakash - Editor & Content Co-ordinator


PVDS Prakash is a senior Journalist with 25 years of experience in Journalism. Brought up in a literary atmosphere, Prakash, attracted towards journalism and Fiction writing. 

Many stories and novels written by Prakash had been published in various print (Swathi Weekly) and online magazines.

He worked in various prestigious organizations like Eenadu, Andhrabhoomi, Andhraprabha etc by handling various roles relating to journalism starting from reporter to Chief sub-editor. 

He worked in electronic media. As a script writer, Prakash contributed half an hour episode scripts to Etv2, 10TV and Inews.

In Etv2, Prakash contributed his scripts for the programme named "Vishwaroopam" (International news and wonders) and "Yuvabharat" (programme targetting youth).

In I news, Prakash handled half an hour episode of a programme called "Dada Times" which is a political satire programe . It had been telecasted in I news TV Channel for more than one and half year and received various applauds. 

Prakash also contributed his scripts for MaaTv for a programme called "Sphoorthy Pradatalu". 

Prakash also worked as a jury member for Aakashavaani for 'Save Girl Child' short films screening. 



Editorial Staff

Content Contributor 
PNS Ramya
Lasya

Techincal Support
PS Devi 

Technical Support and Admin
Lasya (www.filmynewsweb.com)