రంగస్థలం టీజర్ లో సమంత మిస్సింగ్? - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Jan 25, 2018

రంగస్థలం టీజర్ లో సమంత మిస్సింగ్?

rangasthalam teaser

టాలీవుడ్ లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ ఇంకా కొనసాగుతుందన్న విషయం ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి టీజర్స్ వరకు హీరోయిన్స్ గురించి ప్రస్తావన ఉండదు. కేవలం హీరోలపైనే దర్శకనిర్మాతలు ఫోకస్ పెడుతూ ఉంటారు. తాజాగా విడుదలైన సుకుమార్ "రంగస్థలం" టీజర్ లో కూడా హీరోయిన్ జాడ కనిపించదు. ఐతే, కథలోని హీరోయిన్ క్యారక్టర్ ని సస్పెన్స్ గా ఉంచేందుకు ఈ విధమైన థీమ్స్ ని ఎన్నుకుంటారని కొందరి పరిశీలకుల అంచనా. ఏది ఏమైనా సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్ లభిస్తే ప్రేక్షకులకు ఆనందమే కదా!ట్విట్టర్ లో ఫాలో అవండి - https://twitter.com/24x7telugunews
ఫేస్ బుక్ లో ఫాలో అవండి - https://www.facebook.com/24x7telugunewscom-158992721153991

Recent Post