సోషల్ మీడియాపై కేసీఆర్ సంచలన నిర్ణయం - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Jan 28, 2018

సోషల్ మీడియాపై కేసీఆర్ సంచలన నిర్ణయం


సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగితే ఇకమీదట వారికి జైలే గతి. సోషల్ మీడియాలో ఎవరినైనా తిడితే కంప్లైంట్స్ రాగానే తిట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసేస్తారు. కోర్టు అనుమతి లేకుండానే ఇటువంటి నేరాలను విచారించవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 
సోషల్ మీడియా అనేది ప్రజలకు ఎంత చెరువులోకి వచ్చిందో ప్రభుత్వాలపై అలాగే వ్యక్తులపై దూషణ అంతే విధంగా తారాస్థాయికి చేరింది. సభ్యత సంస్కారం అలాగే విచక్షణ లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యానాలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటువంటి వారికి ఇప్పుడు గడ్డుకాలమేనని తెలుస్తోంది.

Recent Post