బిగ్ బాస్ సీజన్ 1 - విన్నర్ గా నిలిచిన శివబాలాజీ - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Sep 25, 2017

బిగ్ బాస్ సీజన్ 1 - విన్నర్ గా నిలిచిన శివబాలాజీ

Bigg Boss Telugu
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విజయవంతంగా పూర్తయింది. అసలు, ఈ షో ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే సంశయంతో ఈ షోని ప్రారంభించిన నిర్వాహకులు ఈ షో కి వచ్చిన అద్భుతమైన క్రేజ్ కి ఆనందాశ్చర్యాలకు గురవుతున్నారు. 16 కంటెస్టెంట్స్ ఈ షోలో పోటీపడగా. వారిలో ఆదర్శ్, నవదీప్, శివబాలాజీ, హరితేజ, అర్చనలు చివరి వారం వరకు ఒకరికొకరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారు. ప్రేక్షకాదరణతో శివబాలాజీ ఈ షో విన్నర్ గా నిలిచారు. ఆదర్శ్ రన్నరప్ గా నిలిచారు. మొత్తానికి ఈ షో తెలుగు టీవీ చరిత్రలో ఓ సంచలనం సృష్టించింది. 

Recent Post