22 ఏళ్లగా మ్యాన్ హోల్ లోనే వారి జీవనం...!!! - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Feb 5, 2017

22 ఏళ్లగా మ్యాన్ హోల్ లోనే వారి జీవనం...!!!

కొలంబియాలోని మెడెల్లిన్ ప్రాంతానికి చెందిన వారిద్దరూ డ్రగ్స్ కి బానిసైనవారు. అందుకే వీరిద్దరూ కుటుంబాలకు దూరమయ్యారు. 
Columbia couple lives in sewer
చేతిలో చిల్లిగవ్వ, నిలువ నీడ లేకుండా రోడ్డు పడ్డప్పుడు ఒకరికొకరు పరిచయమయ్యారు. 
Columbia couple lives in sewer


ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకుంటూ స్నేహితులయ్యారు. 
Columbia couple lives in sewer
ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుని ఒకరికొకరు తోడునీడగా ఉంటూ మ్యాన్ హోల్ లోనే 23 ఏళ్లగా జీవనం సాగిస్తున్నారు. 
Columbia couple lives in sewer

చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చే సంపాదనతో బతుకు బండి లాగిస్తున్నారు. 
Columbia couple lives in sewer
అంతే కాదు, పండుగలప్పుడు తమ ఇంటిని ఎంతో చక్కగా అలంకరించుకుంటారు. 
Columbia couple lives in sewer
అలాగే, తమ మ్యాన్ హోల్ ఇంటిలో అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. 
Columbia couple lives in sewer
ఈ జంటకి తోడుగా బ్లాకీ అనే కుక్క కూడా ఉంది. 
Columbia couple lives in sewer
వీరు బయటికి వెళ్ళినప్పుడు వీరి మ్యాన్ హోల్ ఇంటికి కాపలాగా ఆ కుక్క ఉంటుంది. 

Recent Post